బద్రి సినిమాకి ఫస్ట్ డే ప్లాప్ టాక్ వచ్చింది

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీటాలెంటెడ్‌ పర్సనాలిటీస్‌ అనే టాపిక్‌ మాట్లాడితే ఖచ్చితంగా అందులో మొదటి వరుసలో నిలుస్తారు.

ప్రముఖ సంగీతదర్శకుడు, నటుడు, నిర్మాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్, సింగర్‌ రఘుకుంచె.

ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తూనే అనేక చిత్రాలకు బాణీలను సమకూరుస్తున్నారు.

– దర్శకుడు పూరి జగన్నాద్‌కి తనకి ఉన్న అనుబంధం ఏంటి? ఎప్పటినుండి?
– తన లవ్‌స్టోరీ ట్విస్ట్‌లు…21ఏళ్లకే పెళి…
– నటునిగా బిజి ఎలా అయ్యారు?
– కొత్త సింగర్స్‌ని పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటుంది?
– తన వారసుణ్ని ఇండస్ట్రీకి ఎలా పరియచం చేస్తున్నారు?

ఇలాంటి మరెన్నో ఎక్స్‌క్లూజివ్‌ విషయాలను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ చానల్‌ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.

ఇంటర్వూ బై శివమల్లాల

Also read this : బన్నీ ఐ లవ్‌ యూ– నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *