186 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద సత్తాచాటిన రామ్‌చరణ్‌

తొలిరోజు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌పై స్వారీ చేశారు. శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’రాజు, శిరీష్‌ నిర్మాతలుగా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా…