తొలిరోజు గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ బాక్సాఫీస్‌పై స్వారీ చేశారు. శంకర్ దర్శకత్వంలో ‘దిల్’రాజు, శిరీష్ నిర్మాతలుగా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన చిత్రం ‘గేమ్‌చేంజర్’. ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల 186 కోట్ల గ్రాస్‌ను తొలిరోజు సాధించింది. రామ్‌చరణ్ కెరీర్‌లో వ్యక్తిగతంగా ఇది చాలా పెద్ద నంబర్ అని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. సంక్రాంతి సెలవలు ఉండటంతో సినిమా నెక్ట్స్‌లెవెల్ కలెక్షన్లు సాధించవచ్చని ట్రేడ్‌లో గట్టిగా వినిపిస్తుంది.
Also read this : పర్‌ఫెక్ట్ నోస్టాలిజిక్ మహేశ్‌బాబు ఫ్యామిలీ ఇమేజెస్…
