విజయ్ సేతుపతి ‘ఏస్’ వచ్చేది అప్పుడే..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఏస్’. ఈ సినిమా మే 23, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పాటు ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడదల చేశారు. అరుముగకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అరుముగకుమార్ నిర్మించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *