మెగాస్టార్ చిరంజీవిగారు ఆబ్లెక్షన్ మై లార్డ్ ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5…