‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ‘అనగా అనగా కథలా’ వచ్చేసింది..

మోహన్ శ్రీ వత్స దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై రూపొందుతున్న…