క్రిస్‌మస్‌ వేళ త్రిష ఇంట్లో అశుభం

ఈ మధ్య మనుషులు మనుషులతో కంటే సాధు జంతువులతో తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులతోను ఎక్కువ ప్రేమగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి త్రిష ఇంట్లో అశుభం జరిగింది. తనకు తన ఇంట్లో వాళ్లందరికి ఈ క్రిస్‌మస్‌ ఎంతో దుఃఖాన్ని మిగిల్చింది అని చెప్పుకొచ్చారామె.

దానికి కారణం ఈ క్రిస్మస్‌ మార్నింగ్ నా కొడుకు జొర్రో ( త్రిష పెంపుడు కుక్కపిల్ల) చనిపోయాడు.

వాడు లేకపోతే నా జీవితం శూన్యం అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారామె.

ఆమె పోస్ట్‌ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో షాక్‌ అవుతున్నారు ప్రేక్షకులు….

శివమల్లాల

Also read this: పీవీ సింధు రిసెప్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి

shaking seshu Exclusive interview
shaking seshu Exclusive interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *