‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ‘అనగా అనగా కథలా’ వచ్చేసింది..

మోహన్ శ్రీ వత్స దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’.

సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘అనగా అనగా కథలా’ అంటూ సాగే పాట విడుదలైంది.

టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి విడుదల చేశారు.

మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని ఈ పాటలో చక్కగా వివరించారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : ట్రంప్ దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *