అల్లుఅర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించి అత్యవసరంగా పిటిషన్ ను విచారించాలని కోరారు.
దీనికి సంబంధించి ఈ నెల 11 నే పిటిషన్ వేశామని కోర్ట్ కి చెప్పారు.
అదే విధంగా క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులకి కూడా చెప్పినట్లు తెలిపారు.
కానీ అత్యవసర పిటిషన్లు మార్నింగ్ 10 : 30 కి వేయాలని, ఇప్పుడు వేస్తె విచారించలేమని దీనిని సోమవారం విచారిస్తామని కోర్ట్ తెలిపింది.
అయితే అప్పటివరకు అల్లుఅర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీర్పు ఇవ్వాలని కోర్ట్ ని కోరారు.
Also read this : పుష్పరాజ్ అరెస్ట్