...

రామ్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబో అప్‌డేట్ వచ్చేది ఎప్పుడంటే..

రామ్ పోతినేని కథానాయకుడిగా, మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమాను రూపొందిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రామ్‌కు 22వది కావడం గమనార్హం. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు.మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. W సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇందులో సాగర్ పాత్రలో రామ్ పోతినేని, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.