Pawan Kalyan: పవన్ చిన్న కుమారుడు చదివే స్కూలు చూశారా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదివే స్కూలుకు సంబంధించిన ఫోటోలు ఇవి. చూశారా? స్కూలు ఎలా ఉందో.. కొన్ని ఇండియన్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. రెండు అంతస్తుల బిల్డింగ్‌లో ఉన్న చిన్న స్కూలు అది. పవన్ కుమారుడు సింగపూర్‌లో చదువుతున్నాడంటే మనమెంతో ఊహిస్తాం. కానీ ఊహించినంత లేదు. అదొక సాధారణ స్కూలు మాత్రమే. ఆయన మరి తన కుమారుడిని అక్కడ ఎందుకు చేర్చారో తెలియదు. అది ఆయన స్వవిషయం. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనం ఎంతో ఆలోచన చేస్తాం. అంత చిన్న వయసులో సింగపూర్‌లో చదివిస్తున్నారంటే పవన్ రేంజ్ గురించి ముందుగా ఆలోచన పోతుంది. కానీ స్కూలు చూసిన తరువాత కానీ మనకు అర్థం కాదు.. అదొక సాధారణ స్కూలు అని. పవన్ ఏమీ హంగూ ఆర్భాటాలకు పోలేదు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *