‘లెవన్’ ఎప్పుడు వస్తోందంటే..

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన బైలింగ్వల్ థ్రిల్లర్ ‘లెవన్’.

ఈ చిత్రానికి లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు.

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ సినిమాను నిర్మించారు.

ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ ఒక ఇంటెన్స్ కథనాన్ని ప్రెజెంట్ చేస్తోంది. వేసవి కానుకగా మే 16న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో రేయా హరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : నా సపోర్ట్ నీకుండదు పోయి చావు అని చెప్పా: ఎన్టీఆర్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *