వరంగల్ గడ్డ మీదనుండి వచ్చే సంగీతపు వాసన ఇతను..
ఆ గడ్డ నుండి వచ్చిన సంగీతకులంలోని మరో వారసుడితను..
చదివింది బి.ఫార్మసి..చేసేది పాట వ్యవసాయం..
కథలెన్నో వింటాడు..పల్లవులు కడతాడు…కాలంతో ఉంటాడు..
హిట్ కోసం యుద్ధంలా పనిచేస్తాడు..
ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానో…
‘కోర్టు’ సినిమాలోని ‘‘కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు…’’
పాట రచయిత పూర్ణాచారి సంపూర్ణ మాటల స్టోరీ ఇది…
ట్యాగ్తెలుగు యూట్యూబ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వూలో అనేక విషయాలు మాట్లాడారు పూర్ణాచారి…
ఖచ్చితంగా ఇతని పాటలు భవిష్యత్తులో వందల సంఖ్యలో తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానటం ఖాయం..
మీరు తన స్టోరీని ఒక్కసారి చూడండి..ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది.
ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : ఎయిర్లైన్స్ వయా పూరి టు డైరెక్టర్ స్టోరీ ఇన్ ట్యాగ్తెలుగు….
