డాక్టర్‌గారి అబ్బాయి ఇంట్లోవాళ్ల కోసం డాక్టర్ అయ్యాడు. కానీ మనసు మాత్రం రంగుల ప్రపంచం మీదుంది.
మీరు చెప్పినట్లు చదువుకుని డాక్టర్ అయ్యాను కానీ నా మనసులో వేరే ఉంది అంటే ఏమి ఆలోచించకుండా సరే అన్నారు ఫ్యామీలి మొత్తం.
కట్ చేస్తే కళామతల్లి కోసం హైదరాబాద్ ఎంట్రీ. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్‌తో రూమ్ షేరింగ్.
తిన్నారో లేదో కష్టాలు, ఆనందాలు అందరూ కలసి అనుభవించారు. జబర్ధస్త్ షో వల్ల వాళ్లిద్దరూ సెట్ అయ్యారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా జీవితం ప్రారంభించిన మ్యాగీ తర్వాత కాలంలో దర్శకుడు మారుతీ ఇచ్చిన అవకాశంతో ‘3 రోజెస్’ వెబ్‌సిరీస్‌తో మార్కులు కొట్టేశాడు.
ప్రసుత్తం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ జరుపుకుంటున్న ‘హరికథ’ వెబ్‌సిరీస్‌తో పెద్దకధే చెప్పాడు.
ఆ దర్శకుని పేరు మ్యాగీ . ట్యాగ్‌తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఎంతో నిజాయితీగా తన గురించి చెప్పుకొచ్చాడు.
అతని కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓ సారి చూసేయండి. ఇంటర్వూ బై శివమల్లాల
Also read this : అల్లు అర్జున్, సుకుమార్‌లు నార్త్‌లో ఎందుకు అంత స్ట్రాంగ్?