Tollywood:
ఈ వారం భారీ సినిమా ఆది పురుష్ రాబోతుంది. థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలతో పాటు ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ లో అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ? లిస్ట్ చూద్దాం రండి.
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలివే..!
‘బేబి’ :
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమా ఈ నెల 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.
‘మామన్నన్’ :
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మామన్నన్’. ఈ నెల 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.
‘మహావీరుడు’ :
శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘మహావీరుడు’. ఈ సినిమా జులై 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇక ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే..
నెట్‌ఫ్లిక్స్ :
బర్డ్ బాక్స్ బార్సిలోనా (హాలీవుడ్) జులై 14వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
కొహరా (హిందీ) జులై 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ :
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్‌ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) జులై 11వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ5 :
మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు) జులై 14 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
సోనీలివ్ :
క్రైమ్ పెట్రోల్ -48 అవర్స్ (హిందీ) జులై 10 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
కాలేజ్ రొమాన్స్ (హిందీ) జులై 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీప్లస్ హాట్‌స్టార్ :
జానకి జానీ (మలయాళం) జులై 11వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ది ట్రయల్ (హిందీ) జులై 14వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…