ఉత్తేజ్‌కి ఏజ్‌ మాత్రమే మారుతుంది…

మల్టీటాలెంటెడ్‌ పర్సనాలీటికి పర్‌ఫెక్ట్‌ ఉదాహరణ ఈ పేరు… తాను రాయగలడు ఆ రాతలతో రాళ్లకైన కన్నీళ్లు తెప్పించగలడు…అంత మంచి ఎమోషనల్‌ రైటర్‌.…