బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆర్‌సి16’.
హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
అనేక కీలక సన్నివేశాల్లో రామ్‌చరణ్ పాల్గొంటున్నారు.
ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు 25రోజులపాటు షూటింగ్ జరుపుకుంది.
ఈ పాన్‌ఇండియన్ భారీచిత్రానికి 200 పైచిలుకు షూటింగ్ డేస్ ఉంటాయని సమాచారం.
ప్రస్తుతం చిత్రయూనిట్ నైట్‌షూట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారట.
రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లతో పాటు కన్నడస్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబులు కీలకరోల్స్‌లో నటించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం– ఏ.ఆర్ రెహమాన్, కెమెరా– రత్నవేలు, దర్శకత్వం– బుచ్చిబాబు
Also Read This : స్టార్‌ఇమేజ్ అంటే ఇది..దెబ్బకు హౌస్‌ఫుల్స్
