...

‘K-ర్యాంప్’ను స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’ ప్రారంభమైంది. కిరణ్ అబ్బవరం 11వ చిత్రంగా ఇది రూపొందనుంది. జౌన్స్ నాని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్,

రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై ఈ చిత్రం రూపొందనుంది. రాజేష్ దండ -శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. త్వరలో ‘K-ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.