పవన్ కేతరాజ్ దర్శకత్వంలో మనీషా ఫిల్మ్స్ పతాకంపై కిషోర్ రాఠీ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ యువర్ ఫాదర్’ (ఎల్.వై.ఎఫ్).
శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా సింగర్ యస్పీ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది.
ఈ సందర్భంగా శ్రీహర్ష, కషికా కపూర్, యస్పీ చరణ్,
పవన్ కేతరాజ్‌లు ట్యాగ్‌తెలుగు ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తమ సినిమా గురించి అనేక విశేషాలను పంచుకున్నారు.
పవన్ ఈ సినిమాకోసం ఏం చేశారు? సినిమా రిలీజు డేట్ ముందుకొస్తున్న కొద్ది శ్రీహర్షలో ఉన్న ఫీలింగ్స్ ఏంటి? హీరోయిన్‌గా ఇది నా మొదటి సినిమా అంటున్న కషికా గతంలో ఏంచేశారు?
– నాన్నా నేను ఛీర్స్ కొట్టుకుని చిల్డ్ బీర్ తాగేవాళ్లం..
– లవ్ యూ నాన్న సినిమా చేసేటప్పుడు ప్రత్యేకించి చాలా సీన్స్‌లో ఆయన గుర్తుకువచ్చారు ప్రముఖ దివంగత సింగర్ బాలుగారిని గుర్తు చేసుకున్నారు చరణ్.
– శ్రీహర్ష నాప్లేస్‌లో ఉంటే నేను నాన్న ప్లేస్‌లో ఉన్నాను.
– ఈ సినిమా తర్వాత మేమిద్దరం ఫ్యామిలీలా మారిపోయాము. ఇలాంటి మరెన్నో విషయాలు ఈ ఇంటర్వూలో ఉన్నాయి. ట్యాగ్‌తెలుగు ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : స్వధర్మ్ అంటేనే సొంతధర్మం…నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా
