అల్లుఅర్జున్ ను అరెస్ట్ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
వైద్య పరీక్షల కోసం ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
టెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్ట్ కి తరలిస్తారు.
అల్లు అర్జున్ కి కోర్ట్ బెయిల్ ఇస్తుందా లేదా అనేది అందరిని ఆలోచింప చేసేలా ఉంది.
ఒక వేళ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ విధిస్తే అటునుంచి చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. దీంతో ఏం జరిగిద్ధా అని అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also read this : అల్లుఅర్జున్ హైకోర్టు లో ఎమర్జెన్సీ పిటిషన్