షాట్ గ్యాప్‌లో కాజల్ ఎలా ఉందో చూడండి..
సినిమా షూటింగ్‌లో షాట్‌కి షాట్‌కి మధ్య కెమెరామెన్ లైటింగ్ చేసుకోవటానికి చాలా గ్యాప్ ఉంటుంది.
అలాంటి గ్యాప్ వచ్చినప్పుడు నటీనటులు షాట్ మధ్యలో తమ పనులు తాము చేసుకుంటూ ఎంటర్‌టైన్ అవుతారు.
అలాంటి ఒక సీనే ఈ ఫోటోలో మీరు చూస్తున్నది.
ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్టారీ ఇది…
శివమల్లాల
Also read this : బన్నీ ఐ లవ్ యూ– నటకిరీటి రాజేంద్ర ప్రసాద్
