Sandeepa Dhar : పిక్ టాక్ : గ్లామర్ బాంబ్ పేల్చింది 

Sandeepa Dhar :

బోల్డ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన సందీప ధార్  తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బ్లాక్ కలర్ హాట్ డ్రెస్ లో ఈ బ్యూటీ మంటలు రేపింది. అందాలతో అదరగొట్టింది. దాంతో ఈ అమ్మడు హాట్ లుక్ వైరల్ గా మారింది. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించింది నటి సందీప ధార్. బాలీవుడ్ లో ఆయా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఐతే, ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. దాంతో ఇలా  బోల్డ్ లుక్ తోనూ సందీప ధార్  సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తుంది.

గ్లామర్ రోల్స్,, స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ సెన్సేషన్ గా మారడానికి సందీప ధార్ తెగ కష్ట పడిపోతుంది. తాజాగా సందీప ధార్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో  సందీప ధార్  లుక్ హాట్ టాపిక్ గ్గా మారింది. బోల్డ్ కు పర్యాయ పదంలా మారిన ఈ భామ తాజాగా అందాల ప్రదర్శన చేస్తూ పిచ్చెక్కించే ఫోజులతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది.  

టాప్ లో హాఫ్ క్లీవేజ్ షో తో , బ్లాక్ కలర్ టైట్ ఫిట్టింగ్ తో, పైగా పైన పలుచటి స్లీవ్ ధరించి నెట్టింట సందీప ధార్ గ్లామర్ బాంబ్ పేల్చింది. మత్తు ఫోజులతో మైమరిపించింది.  ఈ  కుర్ర భామ ఫొటో షూట్ కు నెటిజన్లు కూడా  ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. సరే అమ్ముడు ఫోటోల పై మీరు ఒక లుక్కేయండి.

 

Also Read This : జాతీయ అవార్డు అందుకున్న బన్నీ..!

ANANNYAA AKULAA
ANANNYAA AKULAA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *