AP & TG Floods :
రెండు తెలుగు రాష్ట్రాలు వరదలకు ఎంతగా చిగురుటాకులా వణికిపోయాయే అందరికి తెలిసిందే.
ఎప్పుడు విపత్తు వచ్చిన చలించిపోయి ప్రజలకు జరిగిన నష్టాన్ని తమధిగా భావించి ఎంతో ఉదాత్తతను చాటుకుంటుంది చిత్ర పరిశ్రమ.
ఇప్పుడు జరిగిన విపత్తును దృష్టిలో ఉంచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల సీయంలకు అందచేయనున్నారు..
1. ప్రభాస్– రెండు కోట్ల రూపాయలు
2. చిరంజీవి.కె – కోటి రూపాయలు
3. బాలకృష్ణ– కోటి రూపాయలు
4. పవన్ కల్యాణ్ – 6 కోట్ల రూపాయలు (తెలంగాణా 1కోటి+ ఆంధ్ర 1కోటి+ 400 పంచాయితీలకు 4కోట్లు)
5. జూనియర్ ఎన్టీఆర్– కోటి రూపాయలు
6. అల్లు అర్జున్ – కోటి రూపాయలు
7. మహేశ్‌బాబు– కోటి రూపాయలు
8. నాగార్జున అక్కినేని– అక్కినేని గ్రూప్ కోటి రూపాయలు
9. త్రివిక్రమ్– ఎస్ రాధాకృష్ణ, నాగవంశీ– 50 లక్షలు
10. సి.అశ్వనీదత్ – 25 లక్షలు
11. సిద్ధు జొన్నలగడ్డ– 30 లక్షలు
12. విశ్వక్‌సేన్ – 10 లక్షలు
13. వెంకీ అట్లూరి – 10 లక్షలు
14. అలీ, జుబేదా– 6 లక్షలు
15. సోను సూద్ – కోటి రూపాయలు
16. రామ్ చరణ్ : కోటి రూపాయలు
Also Read This Article : జనార్ధన మహర్షి సంస్కృత సినిమా ” శ్లోక ” ఫస్ట్ లుక్