‘జయమ్ము నిశ్చయమ్మురా – సీజన్ 2’లో స్నేహం, నవ్వులు పంచనున్న త్రివిక్రమ్, సునీల్, తమన్

సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. సెలబ్రిటీల జీవితాల్లోని స్నేహాలు, కష్టాలు, వ్యక్తిగత అనుభవాలను తెలుసుకున్నప్పుడే వారి సంభాషణలు ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోతాయి.…