‘బరి’ సినిమా చిత్రీకరణ కోసం వాలీబాల్ ట్రైనింగ్ సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోకాలి గాయం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న…