నిజానికి సినిమాకి తేడా ఎంటో మీరే చూసేయండి….

రాజాసాబ్‌ సెట్‌ ఎలా ఉందో లోపలికి వెళ్లి చూడండి….

సినిమా అనే మ్యాజిక్‌ ఏమైనా చేయగలదు అనటానికి సరైన ఉదాహరణే ప్రభాస్‌ హీరోగా , మారుతీ దర్శకత్వంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సగౌరవంగా నిర్మించిన ‘రాజసాబ్‌’ సినిమా సెట్‌. రాజాసాబ్‌ టీజర్‌లో కనిపించిన మ్యాజిక్స్‌ అన్నింటిని వ్యక్తిగతంగా చూసినప్పుడు ఎంతో మామూలుగా కనిపిస్తాయి. మనం చూసిన వాటినే సినిమాలో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించటానికి మాటలు సరిపోవు. అంత గొప్పగా మనకు విజువల్‌ను డిజైన్‌ చేయటానికి దర్శకుడు, వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ ఎంతగా శ్రమిస్తారో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ వీడియోను శివమ్‌ మీడియా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ ప్రతినిధి ప్రజావాణి మీకు అందిస్తున్నారు. చూసి ఆనందించండి…మారుతీ అండ్‌ టీమ్‌ టాలెంట్‌ను అభినందించకుండా ఉండలేరు.
శివమల్లాల

Also Read This :హీరో ఆర్య నివాసంలో ఐటీ దాడులు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *