...

మొత్తానికీ “క”మూవీ రిలీస్ డేట్ వచ్చేసింది.

కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం “క” ఈ చిత్రం నుంచి ఇప్పటికే
పొస్టర్స్,సాంగ్స్,టీజర్ , ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది.
“క జాతర ” సాంగ్ సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేయగా ఈ
చిత్రం అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.ఈ చిత్రానికి సందీప్ & సుజీత్ దర్శకత్వం చేయగా చింత గోపాల కృష్ణ ఈ చిత్తాని నిర్మిస్తున్నారు . కధానాయకులాగా సారిక & తన్వి రామ్ నటిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం ఈ చిత్రంపైనా చాల అంచనాలు పెట్టుకున్నాడు “క” చిత్రం చాల ముఖ్యమైనది అంటూ కిరణ్ అబ్బవరం ఒక సందర్భం లో ప్రస్తావించాడు.

 

Also Read This : స్టార్ హీరోలతో వరుసగా 10 సినిమాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.