Jani Master :
గత నాలుగు రోజులుగా తెలుగు వాళ్ల నోర్లలో నానుతున్న అంశం జానిమాస్టర్ తన జూనియర్‌పై చేసిన అగాయిత్యం.
ఫిలిమ్ చాంబర్ పెద్దలు చేసిన సూచన మేరకు లైంగికంగా బాదింపబడ్డ అమ్మాయి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత జాని మీడియా ముందుకు రాలేదు. ఏ రకమైన కమ్యునికేషన్‌ను అందించే ప్రయత్నం చేయలేదు.
ఎక్కడ ఉన్నాడో తెలియకపోవటంతో అతన్ను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు బెంగుళూరులో అరెస్ట్ చేశారు.
అక్కడినుండి హుటాహుటిన హైదరాబాద్ తీసుకువస్తున్నారని సమాచారం.
Also Read This : నిజంగానే యాటిట్యూడ్ ఉంది….
