...

Kingdom: ‘కింగ్‌డమ్’ నుంచి తొలి సాంగ్ ప్రోమో వచ్చేసింది..

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘హృదయం లోపల’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అనిరుథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సాంగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంట మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. పూర్తి పాట మే 2వ తేదీన విడుదల కానుంది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ బోర్సే జోడీ చూడ ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూర్తి గీతం మే 2వ తేదీన విడుదల కానుంది. అనిరుథ్ సంగీతం పాటకు మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ పాటను అనుమిత నదేశన్ ఆలపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.