ఆడపిల్లలను కాపాడుకుందాం అనే ఉద్ధేశ్యంతో ప్రముఖ నటుడు అలీ మెయిన్లీడ్లో నటించిన ప్రైవేట్ సాంగ్ ‘ నిన్ను కన్న ఆడదిరా’.
గెడ్డం రమణారెడ్డి స్వీయ దర్శకత్వంలో విడుదలైన ఈ పాటను ప్రస్తుతం తెలుగులో విడుదల చేశారు.
భారతదేశంలోని ఉన్నవారందరూ ఈ పాటను వింటే కొంతమంది అమ్మాయిలకైనా రక్షణగా ఉంటుందని భావించి
తెలుగుతో పాటు అనేక భాషల్లో ఈ పాటను విడుదల చేయాలని
త్వరలోనే హిందీలో ఈ పాటను విడుదల చేస్తాను అన్నారు నిర్మాత, దర్శకుడు అమెరికన్ సిటిజన్ అయిన రమణారెడ్డి.
దాదాపు 20 లక్షల ఖర్చుతో తీసిన ఈ పాటను ఫ్రీగా ప్రతి ఒక్కరూ ఎటువంటి కాపీరైట్ లేకుండా వాడుకోవచ్చని చెప్పారాయన.
ట్యాగ్తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో దర్శకునిగా ఆయన సినిమాల గురించే కాకుండా చిత్ర పరిశ్రమలోని అనేకమంది
నటుల గురించి తనదైన కోషంలో అనేక విషయాలను వెల్లడించారు నిర్మాత రమణారెడ్డి. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : ఆరు నెలల్లో నాలుగు విశేషాలు
