Director Harish shanker chit chat with Pawan Kalyan fans

Director Harish shanker chit chat with Pawan Kalyan fans:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం భగత్సింగ్ ఉస్తాద్ సినిమా తీస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్. హరీష్ శంకర్ సినిమాలో హీరోయిజం చాలా ఫ్రెష్ గా ఉంటుంది. కాగా అటు పవన్ కూడా ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటూ ఫుల్ బిజీగా ఉండి ఏ డైరెక్టర్ కి కూడా పూర్తి స్థాయిలో డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు. హరీష్ తో ఉస్తాద్ సినిమాను మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలనీ భావించిన పవన్ నెలకు మధ్యలో డేట్స్ హరీష్ కి ఇచ్చినట్టు సమాచారం.

Director Harish shanker chit chat with Pawan Kalyan fans
అయితే హరీష్ పవన్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నాడు. ఈ చాట్ లో భాగంగా ఒక అభిమాని ప్రశ్నకు సమాధానంగా “నేను ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చూడటానికి కాదని, ఆయనను ప్రపంచానికి చూపించడానికి తీస్తున్నా” అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఇంకో అభిమాని ఇది మల్టి స్టారర్ సినిమానా అని అడగగా, దాని మీద వర్కౌట్ చేస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. వేరే అభిమాని రిలీజ్ డేట్ ఎప్పుడు అనగా, అతి త్వరలో తెలియజేస్తా అని అన్నాడు. హరీష్ సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ, హరీష్ కు పవన్ అంటే ఎంత అభిమానమో తెలియజేస్తున్నాయి.

 

Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?

IPS Kothakota Srinivasa Reddy:‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ, చంటి గాడు లోకల్’.. పూరి

జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.

సినిమా రిలీజై 22 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఈ డైలాగ్ చాలామంది నోళ్లలో నానుతూ ఉంటుంది.

ఇప్పుడీ డైలాగ్ ను కాస్త మార్చి చెప్పుకోవాలి.. ‘‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ పోతూ ఉంటారు.. కానీ, ఈయన మాత్రం స్పెషల్’’ అనుకోవాలి.

ఔను మరి..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటే అంతే మరి..

Mega star

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *