రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
కంటెంట్‌ని నమ్మి భారీ చిత్రాలు నిర్మించే ‘దిల్’రాజు ఎస్.శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావటంతో ప్రతి ఒక్కరు జనవరి 10కోసం వేచి చూస్తున్నారు.
ముఖ్యంగా రామ్‌చరణ్ ఫ్యాన్స్ ప్రీ–రిలీజ్ ఈవెంట్ పండగ కోసం ఎదురుచూస్తున్నారు.
దానికి కారణం ఆ ఈవెంట్‌కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీయం పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారాని నిర్మాత ‘దిల్’ రాజు ప్రకటించారు.
రాజు ఆ విషయాన్ని తెలియచేయగానే మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది.
ఈ ఈవెంట్‌ను జనవరి 4 లేదా 5 తారీకుల్లో భారీగా నిర్వహింనున్నట్లు తెలియచేశారు.
శివమల్లాల
Also read this : 2024 సినిమా రౌండప్ బై శివమల్లాల