...

స్పీడ్ పెంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్

మహేష్ బాబు తో ‘గుంటూరుకారం’ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు .
జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి ,అల వైకుంఠపురం లో,తరువాత రానున్న నాలుగోవ చిత్రమిది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీత ఆర్ట్స్ కలిసి నిర్మించే బన్నీ -త్రివిక్రమ్ చిత్రానికి సంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి .
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ డిసెంబర్ 6 విడుదలకి సిద్ధంగా ఉంది
‘పుష్ప 2 ‘ విడుదల తరువాత ఒక నెల రోజులు బన్నీ బ్రేక్ తీసుకొని 2025 స్టార్టింగ్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అని చిత్రపరిశ్రమ లో టాక్.

 

Also Read This Article : 466 కోట్లా? దటీజ్‌ యన్టీఆర్‌ స్టామినా…

Anish Kuruvilla
Anish Kuruvilla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.