తొలిసారి 120కి పైగా సీట్లు…
మహారాష్ట్ర భారతదేశ క్యాపిటల్ సిటి. అక్కడ ఎన్నికలు జరగటంతో దేశమంతా ఆ ఎన్నికల ఫలితాలపై ఓ కన్నేసింది.
ఈ సాదారణ ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయొన్స్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
గతంలో అనేకసార్లు తమ కూటమితో కలిసి పోరాడిన భారతీయ జనతా పార్టి తొలిసారి 120 పైగా సీట్లలో గెలుపొంది ముంబైలో కూడా తన సత్తా చూపించింది.
ఇలాంటి రిజల్ట్ వస్తుందని బిజెపి నాయకులు కూడా ఊహించి ఉండరు. అలయొన్స్ కూటమి మాత్రం విజయం సాధిస్తుందని అనుకుని ఉంటారు.
కానీ, ఎవరు ఊహించని ఈ విజయానికి కమలానాధులు పొంగిపోతున్నారట.
ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపి నాయకులు సీయం అవుతారా లేదా తమ అలయొన్స్‌లో ఎవరినన్నా సీయంగా కూర్చోపెడతారా అనేది పెద్ద రాజకీయ చర్చగా మారింది….
శివమల్లాల
Also Read This : సెంట్రల్ మినిస్టర్ కొడుకు సినిమాల్లోకి రావడానికి కారణం ?