సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి చిక్కడపల్లి పీఎస్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది.
గం 3.30 నిమిషాల పాటు పోలీసులు ఆయనను విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు.
మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
మళ్లీ విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also read this : మోహన్ బాబుకు హై కోర్టు పెద్ద షాక్ …..