Akkineni Nagarjuna:
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా నా స్వామిరంగ. ఈ సినిమాకు డైరెక్టర్ గా విజయ్ బిన్నీ వర్క్
చేస్తుండగా, అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది ఈ సినిమా. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి
ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ రివీల్ అయింది, అది కింగ్ ఫ్యాన్స్ ని మంచి జోష్ లో నిలిపింది. అదే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎమ్
ఎమ్ కీరవాణి అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం. వీరిద్దరి కలయిక ఎంత పెద్ద సూపర్ హిట్టు సేన్సేనల్ అయిందో మనకు తెలిసిందే.
కాగా ఈ సినిమాకు కూడా అదే లెవెల్ లో పాటలు సందడి చేయనున్నాయి అని చంద్రబోస్ ట్విట్ చేయడంతో ఈ సినిమా మ్యూజిక్ పట్ల
అంచనాలు క్రేజీ లెవెల్ లో పెరగనున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రిన్
సంస్థ నిర్మిస్తుంది. ఇది కింగ్ కెరియర్ లో 99 వ సినిమాగా తెరకెక్కడం మరొక విశేషం.
Also Read :ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?
