చాలా తక్కువ టైంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వైద్య.
టాప్ హీరోల సినిమాల్లో అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న బడ్జెట్ సినిమాల్లో అయితే మెయిన్ లీడ్స్ లో నటిస్తుంది.
అందం అభినయం రెండు వుండటంతో కొత్త కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఫుల్ జోషులో ఉంది ఈ తెలుగు బ్యూటీ.
2024 ఆమెకు బ్రేక్ ఇచ్చిన ఇయర్ అని చెప్పాలి.
ట్యాగ్ తెలుగు పాడ్ కాస్ట్లో తన కెరియర్ ,ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ గురించి భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పింది.
తన ముద్దు ముద్దు మాటలతో ఇంటర్వ్యూను పూర్తి చేసింది. మీరూ ఓ లుక్కేయండి. ఇంటర్వ్యూ బై శివ మల్లాల
Also Read This : ఈ బాధని తట్టుకునే శక్తి ఏ దేవుడు ఇస్తాడు…
