టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సాహూ సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఓజి.
ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ముంబై బ్యాక్గ్రౌంగ్ గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ అంచనాలను విపరీతంగా పెంచేసింది.
కాగా ఈ సినిమాలో విలన్ బాలీవుడ్ నటుడు, సింగర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ అల్టిమేట్ గా ఉంటుంది అని, ఈ సినిమా కూల్ ఆస్ గా ఒక లెవెల్ లో వెళ్తది అంటూ సేన్సేనల్ కామెంట్స్ చేసారు. డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పుడు ఇమ్రాన్ చేసిన కామెంట్స్ ఈ సినిమా పట్ల క్రేజ్ ని బాలీవుడ్ లో కూడా పెంచేసాయి.
Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు