...

SONA పెళ్లి డేట్ ఫిక్స్…

SONA :

హీరో అక్కినేని నాగచైతన్య , హీరోయిన్‌ శోభిత దూళిపాళ్ల పెళ్లి ముహూర్తం ఖరారయ్యింది అని అంటున్నారు ఇరు కుటుంబాల పెద్దలు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదిన వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే.

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి అనటానికి పసుపు దంచే కార్యక్రమం తొలి వేడుక.

సోమవారం శోభిత ఇంట్లో పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లిపనులు ప్రారంభించారు.

అలాగే ఈ ఇద్దరు స్టార్స్‌ నవంబర్‌ 8న ఒకటి కాబోతున్నట్లు సమాచారం.

ఆల్‌ ది వెరీ బెస్ట్‌ …SONA.. SO(SOBHITA),  NA(NAGA CHAITANYA)  SONA అంటే బంగారం అని అర్థం.

వీరిద్దరూ బంగారంలా మెరిసిపోతూ ఉండాలని కోరుకుంటూ….

శివ మల్లలా

Also Read This : కేసును కొట్టేయండి..ఏపీ హై కోర్టులో బన్నీ పిటీషన్

Sree Vaani Exclusive Interview
Sree Vaani Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.