...

Telangana : మాధవీలతకు Y+ సెక్యూరిటీ

Telangana :

హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పించింది.

వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు.

ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు.

 

Also Read This Article : మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.