...

అందుకే రష్మిక ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నాం…

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథనాయకుడిగా రిలీజ్ అవ్వబోతున్న చిత్రం “రాబిన్ హుడ్ “.

ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది .

కాగా ఈ చిత్రంలో మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నను హీరోయిన్ గా అనుకున్నారట కానీ పుష్ప 2 మరియు రెండు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండడంతో.

డేట్స్ అనుగుణంగా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసాం. ఆ షెడ్యూల్ సాధ్యం కాదని భావించి రష్మిక స్థానంలో శ్రీలీలను తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారట.

ఈ విషయంపై వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చారు.

సంజు పిల్లలమర్రి

Also Read This : ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్న రాబిన్‌హుడ్

Rocking RAKESH House IT Rides
Rocking RAKESH House IT Rides

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.