టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు యన్ శంకర్ గారి అమ్మ నిమ్మల సక్కుబాయమ్మ (78) బుధవారం హైదరాబాద్లో కన్నుమాశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. గురువారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారని దర్శకుడు యన్. శంకర్ తెలియచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు చిత్రపురి కాలనీలోని హెచ్.ఐ.జి బ్లాక్ 11లో ఆమె సందర్శనార్థం బాడిని ఉంచనున్నారని తెలియచేశారు….