ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే హీరోలు వీళ్లే?

తెలంగాణ CM రేవంత్ తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు 36 మంది సభ్యుల నేడు సమావేశం కానున్న సంగతి తెలిసిందే .

హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది.

నిర్మాతల్లో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలుస్తారని సమాచారం.

Also read this : క్రిస్టమస్ వేకేషన్ లో అదిరిపోయే లుక్స్ తో చిరు..

shaking seshu Exclusive interview
shaking seshu Exclusive interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *