ఏ పాయింటైనా చూడగానే అర్ధమయ్యేంత విషయముంటే భాషతో పనేముంది…
సముద్రఖని లాంటి నటుడుంటే కథ వెనక అతను వెళ్లినట్లు ఉండదు.
కథే అతని వెనుక నడుస్తుందా అన్నట్లుగా ఉంటుంది.
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న తిరుమాణిక్యం సినిమా ఎలా ఉంది?
సినిమా హిట్టా? ఫట్టా? ఇన్ ట్యాగ్తెలుగు యూట్యూబ్ ఛానల్. జన్యూన్ రివ్యూ బై శివమల్లాల