ఈ లక్ష అనేక లక్ష్యాలకి నాంది..

హాయ్‌ థ్యాంక్‌యూ ఆల్‌ మై డియర్‌ ట్యాగ్‌తెలుగు ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌… సోషల్‌ మీడియా ఎంత ఫాస్ట్‌గా అభివృద్ది చెందుతుందో అంతే వేగంగా మా ట్యాగ్‌తెలుగు మీడియా హౌస్‌ కూడా మీ అందరి సపోర్ట్‌తో ఫాస్ట్‌గా ఎదుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా మా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ చానల్‌ సబ్‌స్క్రైబర్స్‌ మమ్మల్ని చాలా ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఈరోజు ట్యాగ్‌తెలుగు ఇన్‌స్టాగ్రామ్‌ లక్షమంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. సినిమా స్టార్స్‌కి, సెలబ్రిటీలకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అది ఎంతకష్టమో వ్యక్తిగతంగా మీ అందరికి తెలుసు. మేము తయారుచేసిన కంటెంట్‌ను మాత్రమే ప్రెజెంట్‌ చేస్తూ మీ అందరి ఆధరాభిమానాలతో చాలా తక్కువ టైమ్‌లో ఈ మార్క్‌ను మేము అందుకున్నాం. ఆర్గానిక్‌గా మా ఇంటర్వూలలోని అనేక రీల్స్‌ లక్షల్లో, మిలియన్లలో వ్యూస్‌ అందుకున్నాయి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క జర్నలిస్ట్‌ సోదరులకి, ప్రతి పిఆర్వోకి మా ధన్యవాదాలు. ముఖ్యంగా మా టీమ్‌లో పవన్‌ తాతా కో–ఆర్టినేషన్‌తో కళ్యాణ్, మధు, వినయ్, దినేష్‌లు ఎంతో సహకారం అందించటంతో ఇన్‌స్టా స్పెషలిస్ట్‌ మోహన్‌ (నాని) తనదైన స్టైల్లో క్రియేటివ్‌గా వర్క్‌ చేసి మా ఈ చిన్న విజయానికి కారణమయ్యాడు. త్వరలోనే మరిన్ని విజయాలను సాధించి మీ ముందు నిల్చుంటాను….థ్యాంక్‌యూ వన్‌ అండ్‌ ఆల్‌……
మీ శివమల్లాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *