...

సాయిపల్లవి ‘బుజ్జితల్లి’ సాంగ్‌ నవంబర్‌ 21న

Bujji Thalli :

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. ఈ సినిమా షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది.

చందూ మొండేటి దర్శకత్వంలో, అల్లు అరవింద్‌ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ‘బుజ్జితల్లి’ పాటను గురువారం నవంబర్‌21వ తేదిన విడుదల చేయనుంది చిత్రయూనిట్‌.

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజజీవిత సంఘటనల నుండి స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

నాగచైతన్య, సాయిపల్లవిల జంట అత్యద్భుతంగా ఉందని గ్లింప్స్‌ చూస్తే అర్థమైపోతుంది.

Also Read This : నవంబర్‌22న గ్రాండ్‌గా విడుదలవ్వనున్న కె.సి.ఆర్‌…

Karungali mala
Karungali mala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.