తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నూతన కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక…

2025– 2027వ సంవత్సరానికి ‘‘తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌’’ నూతన కార్యవర్గం సారధులు ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా ఏ.ప్రసాదరావు…