రూ.100 కోట్ల ఇంట్లోకి రణ్‌వీర్, దీపిక దంపతులు వెళ్లేది ఎప్పుడంటే..

బాలీవుడ్ అందమైన జంటల్లో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంట ఒకటి. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరి పాప పేరు దువా.…