“సంక్రాంతికి వస్తున్నాం” బుల్లితెర మీద ప్రీమియర్‌కు సిద్ధం!

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “సంక్రాంతికి వస్తున్నాం” ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి…