అమ్మ మంచితనమే నన్ను ఇక్కడవరకు తీసుకొచ్చింది– ఎమోషనల్‌ అయిన నటి రజిత

ప్రముఖ క్యారెక్టర్‌ నటి రజిత అమ్మ విజయలక్ష్మీగారు హార్ట్‌స్ట్రోక్‌తో మార్చి 21వ తేదిన స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. మార్చి 31న హైదరాబాద్‌లో…